Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SRపురం ఎంపీపీ అభ్యర్థిగా జయశంకర్

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:19 AM చిత్తూరుGeneral
SRపురం ఎంపీపీ అభ్యర్థిగా జయశంకర్ - Ushodayam
శ్రీరంగరాజపురం ఎంపీపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున గంధమనేని జయశంకర్ నాయుడు ఖరారయ్యారు. మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, నామినేషన్ల పరిశీలన అనంతరం 48 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. తనను ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో గంధమనేని జయశంకర్ నాయుడు రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్‌, పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...