Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం కలెక్టర్‌కు గోల్డ్ మెడల్

Follow Ushodayam on Google
Anuroop Sep 02, 2026 2:30 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం కలెక్టర్‌కు గోల్డ్ మెడల్ - Ushodayam
రెడ్‌క్రాస్ సేవల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు శ్రీకాకుళం జిల్లాకు 2024-25 రాష్ట్రస్థాయి ‘గవర్నర్ గోల్డ్ మెడల్’ లభించింది. విజయవాడలో జరిగిన వార్షిక సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా కలెక్టర్, రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అవార్డు అందుకున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రెడ్‌క్రాస్ వాలంటీర్లు, రక్తదాతల సేవలను అభినందించారు.

Comments

G
Loading comments...