Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోనాక్షి సినిమా విడుదలకు బ్రేక్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 6:03 PM జాతీయంవినోదం
సోనాక్షి సినిమా విడుదలకు బ్రేక్‌ - Ushodayam
సోనాక్షి సిన్హా, జహీర్‌ ఇక్బాల్‌ నటించిన ‘తూ హై మేరీ కిరణ్‌’ విడుదలను బాంబే హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. సహ నిర్మాత ఏఎన్‌డీ మూవీ ప్రొడక్ట్స్‌కు రూ.8.85 కోట్లతో పాటు 15 శాతం వడ్డీని మూడు పనిదినాల్లో డిపాజిట్‌ చేయాలని ఎచెలాన్‌ ప్రొడక్షన్స్‌ను ఆదేశించింది. సహ నిర్మాణ ఒప్పందం ప్రకారం పెట్టిన పెట్టుబడిని తిరిగి చెల్లించలేదంటూ ఏఎన్‌డీ మూవీ కోర్టును ఆశ్రయించింది.

Comments

G
Loading comments...