Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమేశ్వరాలయంలో జమ్మి చెట్టుకు పూజలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 6:48 PM జనగామ General
సోమేశ్వరాలయంలో జమ్మి చెట్టుకు పూజలు - Ushodayam
పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దసరా సందర్భంగా గ్రామస్థులు జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. అర్చకుడు డీవీఆర్‌ శర్మ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు. అనంతరం జమ్మి ఆకులను పరస్పరం పంచుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పాలపిట్టను దర్శించుకుని పట్టణవాసులు దసరా సంబరాల్లో మునిగితేలారు.

Comments

G
Loading comments...