Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోలమన్ పప్పయ్య కన్నుమూత

Follow Ushodayam on Google
SHRUTHI Sep 12, 2026 8:34 PM జాతీయంవినోదం
సోలమన్ పప్పయ్య కన్నుమూత - Ushodayam
ప్రముఖ తమిళ పండితుడు, నటుడు సోలమన్ పప్పయ్య వయోభారంతో మదురైలో కన్నుమూశారు. శనివారం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. పట్టిమండ్రంను సామాన్యులకు చేరవేసిన ఆయన సేవలను కొనియాడుతూ రజినీకాంత్ సంతాపం తెలిపారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి పలు చిత్రాల్లో ఆయన నటించారు.

Comments

G
Loading comments...