Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి కార్బన్‌ రీఎంట్రీ!

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 2:28 PM జాతీయంవాణిజ్యం
స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి కార్బన్‌ రీఎంట్రీ! - Ushodayam
ఒకప్పుడు దేశీయ మొబైల్‌ మార్కెట్‌లో గుర్తింపు తెచ్చుకున్న కార్బన్‌ సంస్థ మళ్లీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.జెన్‌జీ యువత, కంటెంట్‌ క్రియేటర్లను లక్ష్యంగా ఫోన్లను తీసుకురానున్నట్లు జైనా గ్రూప్‌ సీఈఓ ప్రదీప్‌ జైన్‌ వెల్లడించారు. అయితే లాంచ్‌ తేదీని ఇంకా ప్రకటించలేదు. అమెజాన్‌లో ‘కార్బన్‌ రెబల్‌ 5జీ’ పేరిట మైక్రోసైట్‌ కనిపించడంతో త్వరలోనే కొత్త ఫోన్‌ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Comments

G
Loading comments...