Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సఖి సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్

Follow Ushodayam on Google
Kiran Sep 15, 2026 4:09 PM నారాయణపేటGeneral
సఖి సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ - Ushodayam
నారాయణపేట ఎర్రగుట్ట వద్ద ఉన్న సఖి (వన్ స్టాప్) సెంటర్‌ను కలెక్టర్ ప్రియాంక మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. షెల్టర్ గది, కౌన్సిలింగ్ గది, మీటింగ్ హాల్‌తో పాటు పై అంతస్తులోని షీ టీం విభాగాన్ని పరిశీలించారు. అనంతరం DWO రాజేందర్ గౌడ్, సిబ్బందితో మాట్లాడి కేంద్రం నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...