Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైవిధ్యానికి చిరునామా.. సింగీతం

Follow Ushodayam on Google
Sai Nath Oct 05, 2026 9:55 AM జాతీయంవినోదం
వైవిధ్యానికి చిరునామా.. సింగీతం - Ushodayam
దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు 95 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వైవిధ్యమైన కథలు, సృజనాత్మక ప్రయోగాలతో తెలుగు సినిమాకు కొత్త ఒరవడి చూపిన ఆయన ‘పుష్పక విమానం’, ‘భైరవద్వీపం’, ‘ఆదిత్య 369’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ‘మాయాబజార్‌’కు సహాయ దర్శకుడిగా పనిచేసిన సింగీతం.. దర్శకుడిగానే కాకుండా రచయితగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా బహుముఖ ప్రతిభ చాటారు.

Comments

G
Loading comments...