Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీరోడ్డు నిర్మించాలని గ్రామస్తుల నిరసన

Follow Ushodayam on Google
madhu Sep 23, 2026 9:46 AM ములుగువినోదం
సీసీరోడ్డు నిర్మించాలని గ్రామస్తుల నిరసన - Ushodayam
ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట బొడ్రాయి వద్ద మట్టి రోడ్డు బురదమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాదచారులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారని పేర్కొంటూ బీఆర్‌ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. చిన్నపాటి వర్షానికే రోడ్డు అధ్వానంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీసీరోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...