Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీ రోడ్డుతో డ్రైనేజీ సమస్య

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 12:13 PM కోనసీమGeneral
సీసీ రోడ్డుతో డ్రైనేజీ సమస్య - Ushodayam
తాటిపాకలోని పి.గన్నవరం రోడ్డులో సీసీ రోడ్డు నిర్మాణంతో డ్రైనేజీ సమస్య తలెత్తిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ఎత్తు పెరగడంతో డ్రైనేజీ పూడుకుపోయి, వర్షపు నీటితో నిండిపోతోందని చెబుతున్నారు. మురుగునీరు నివాస ప్రాంతాల పరిసరాల్లోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...