Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

cplలో చరిత్ర సృష్టించిన పాక్‌ ప్లేయర్‌

Follow Ushodayam on Google
SAI NATH Sep 17, 2026 3:39 PM జాతీయంక్రీడలు
cplలో చరిత్ర సృష్టించిన పాక్‌ ప్లేయర్‌ - Ushodayam
పాకిస్థాన్‌ యువ ఓపెనర్‌ మాజ్‌ సదాకత్‌ సీపీఎల్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. జమైకా కింగ్స్‌మన్‌ తరఫున ఆడుతున్న 21 ఏళ్ల సదాకత్‌.. బార్బడోస్‌ ట్రైడెండ్స్‌తో మ్యాచ్‌లో 44 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దీంతో సీపీఎల్‌లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. సదాకత్‌ 21 ఏళ్ల 124 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విండీస్‌ బ్యాటర్‌ షిమ్రోన్‌ హెట్‌మైర్‌ పేరిట ఉండేది.

Comments

G
Loading comments...