Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:51 AM నంద్యాలGeneral
శ్రీశైలంలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరు - Ushodayam
శ్రీశైలం నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వెంకటాపురం గ్రామం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.v

Comments

G
Loading comments...