Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరంగాపూర్‌లో కవర్లు లేకుండా ధాన్యం బస్తాల తరలింపు

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 4:59 PM వనపర్తిGeneral
శ్రీరంగాపూర్‌లో కవర్లు లేకుండా ధాన్యం బస్తాల తరలింపు - Ushodayam
శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్ నుంచి ధాన్యం బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదకరంగా ప్రయాణిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్తాలకు తాళ్లు కట్టకుండా, కవర్లు వేయకుండా తరలిస్తుండటంతో వెనుక వచ్చే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్తాలు జారిపడి ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ, అధికారులు స్పందించి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...