Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోండి

Follow Ushodayam on Google
SHRUTHI Sep 19, 2026 7:10 PM జాతీయంGeneral
శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోండి - Ushodayam
విద్యార్థులు తమ జీవితంలో శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని ధైర్యసాహసాలతో ముందుకు సాగాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పిలుపునిచ్చారు. ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన, రాబోయే 20 ఏళ్లలో భారత జీడీపీ భారీగా వృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...