Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో భారీ వర్షాలు.. బస్టాండ్‌ జలమయం

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 10:58 AM అమరావతిGeneral
శ్రీకాకుళంలో భారీ వర్షాలు.. బస్టాండ్‌ జలమయం - Ushodayam
అర్నబ్‌ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్‌ జలమయమై ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. లావేరు, రణస్థలం, పొందూరు, జి.సిగడాం మండలాల్లో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, గెడ్డల్లో వరద ప్రవాహం పెరగడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

Comments

G
Loading comments...