Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నూతన డీఎస్పీగా ధనుంజయ నాయుడు

Follow Ushodayam on Google
Raghu Oct 05, 2026 12:54 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం నూతన డీఎస్పీగా ధనుంజయ నాయుడు - Ushodayam
శ్రీకాకుళం నగరంలోని గూనపాలెం డీఎస్పీ కార్యాలయంలో సీహెచ్. ధనుంజయ నాయుడు సోమవారం బాధ్యతలు చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. పోలీసులకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...