Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ కోట దుర్గ అమ్మవారి గర్భాలయం కొత్త వెలుగులతో

Follow Ushodayam on Google
D ANAND RAO Sep 16, 2026 3:32 PM పార్వతీపురం మన్యంGeneral
శ్రీ కోట దుర్గ అమ్మవారి గర్భాలయం కొత్త వెలుగులతో - Ushodayam
మన్యం జిల్లా పాలకొండలో కొలువై ఉన్న శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం గర్భాలయ ముఖద్వారానికి ఒక భక్తుడు కొత్త ఏడుకొండలు ఇత్తడి ఇత్తడి రేకు తాపడం జరిగింది. కొత్త ఏడుకొండలకు అష్ట ఐశ్వర్యాలు కలగాలని అమ్మవారి భక్తులు కోరుకుంటున్నారు.

Comments

G
Loading comments...