Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సహజీవనం, ఆత్మహత్యపై సుప్రీం తీర్పు

Follow Ushodayam on Google
Shruthi Oct 09, 2026 7:09 AM జాతీయంGeneral
సహజీవనం, ఆత్మహత్యపై సుప్రీం తీర్పు - Ushodayam
సహజీవనం చేసిన భాగస్వామిని వివాహం చేసుకోవడానికి నిరాకరించడాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రేమ వైఫల్యం లేదా బ్రేకప్‌ వంటివి ఆత్మహత్యకు దారితీసినంత మాత్రాన సెక్షన్ 306 కింద కేసు నమోదు చెల్లదని తేల్చిచెప్పింది. తెలంగాణలో 2022లో నమోదైన ఓ ఆత్మహత్య కేసుపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ కీలక తీర్పు వెలువరించింది.

Comments

G
Loading comments...