Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిక్షణతో 36 మంది మహిళలకు ఉద్యోగాలు

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 11:39 AM వనపర్తిGeneral
శిక్షణతో 36 మంది మహిళలకు ఉద్యోగాలు - Ushodayam
వనపర్తి UBI RSETI ఆధ్వర్యంలో నిర్వహించిన జాపా మైడ్ కమ్ హోమ్ క్యులినరీ ఎక్స్‌పర్ట్ శిక్షణలో 60 మంది మహిళలు పాల్గొన్నారు. వీరిలో 36 మందికి నెలకు రూ.20 వేల వేతనంతో ఉద్యోగాలు లభించాయి. ఉద్యోగాలు పొందిన మహిళలకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పించనున్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వారికి నియామక పత్రాలు అందజేశారు.

Comments

G
Loading comments...