Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీజీపీ

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 8:39 PM విజయనగరంGeneral
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీజీపీ - Ushodayam
రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భద్రతను పర్యవేక్షించినట్లు వెల్లడించారు. కడప, కర్నూలు, అనంతపురం సహా 20 జిల్లాల నుంచి 41 ఎన్నికల సంబంధిత ఘటనల సమాచారం అందిందన్నారు.

Comments

G
Loading comments...