Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెలవు కోసం కలెక్టర్‌కు విద్యార్థుల ఎమోషనల్‌ మెసేజ్‌లు

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 12:19 PM జాతీయంGeneral
సెలవు కోసం కలెక్టర్‌కు విద్యార్థుల ఎమోషనల్‌ మెసేజ్‌లు - Ushodayam
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటించాలని విద్యార్థులు కలెక్టర్‌ ఆనంద్‌ మోహన్‌కు సందేశాలు పంపారు. సెలవు ఇవ్వకపోతే మీరు విధుల్లో విఫలమైనట్లేనని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని కొందరు పేర్కొన్నారు. “నా పుట్టినరోజు.. మరణదినం అవుతుందేమో” అంటూ ఓ విద్యార్థి పంపిన సందేశాన్ని కలెక్టర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...