Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10 లక్షల కోట్లు దాటిన SBI గృహ రుణాల

Follow Ushodayam on Google
Udayam Desk Aug 27, 2026 10:06 AM జాతీయంవాణిజ్యం
10 లక్షల కోట్లు దాటిన SBI గృహ రుణాల  - Ushodayam
ఎస్‌బీఐ గృహ రుణాల పోర్ట్‌ఫోలియో ప్రస్తుత త్రైమాసికంలో రూ.10 లక్షల కోట్లను దాటనుందని ఛైర్మన్‌ సి.శ్రీనివాసులు శెట్టి తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌ ఇందుకు దోహదపడుతోందని ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో పోర్ట్‌ఫోలియో రూ.9 లక్షల కోట్లను మించింది. దేశీయ గృహ రుణాల మార్కెట్‌లో ఎస్‌బీఐకి దాదాపు 28% వాటా ఉందని శెట్టి తెలిపారు.

Comments

G
Loading comments...