Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.8.49 లక్షలకు బొలెరో బోల్డ్‌ ఎడిషన్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 3:41 PM జాతీయంవాణిజ్యం
రూ.8.49 లక్షలకు బొలెరో బోల్డ్‌ ఎడిషన్‌ - Ushodayam
మహీంద్రా 2026 బొలెరో బోల్డ్‌ ఎడిషన్‌ను రూ.8.49 లక్షల ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధరతో విడుదల చేసింది. ప్రత్యేక కాంస్య రంగు ట్రీట్‌మెంట్‌, బ్లాక్‌ లెథరెట్‌ సీట్లు, ఫ్లోర్‌ మ్యాట్స్‌, రివర్స్‌ కెమెరా ఇందులో ప్రత్యేక ఆకర్షణలు. 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌, 5-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ SUVలో యాంత్రిక మార్పులు లేవు. ఏడుగురు ప్రయాణించవచ్చు

Comments

G
Loading comments...