Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రతీ రైతు ఖాతాలో 6 వేలు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 11:27 AM జాతీయంGeneral
ప్రతీ రైతు ఖాతాలో 6 వేలు - Ushodayam
పీఎం కిసాన్‌ పథకం ద్వారా అర్హులైన రైతులకు కేంద్రం ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో నగదు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు అధికారిక పోర్టల్‌లో ఆధార్, బ్యాంకు, భూమి వివరాలు నమోదు చేసి ఓటీపీ ధ్రువీకరణతో దరఖాస్తు చేసుకోవచ్చు. ‘Know Your Status’లో వివరాలు తెలుసుకోవచ్చు.

Comments

G
Loading comments...