Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 2:34 PM సూర్యాపేటGeneral
రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన - Ushodayam
సూర్యాపేట 33వ వార్డులో మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌ నుంచి రూ.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు పోతు భాస్కర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొరిశెట్టి నివేదిత లక్షాది శంకుస్థాపన చేశారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని వారు తెలిపారు.

Comments

G
Loading comments...