Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1,500 కోట్ల మనీలాండరింగ్‌పై ఈడీ సోదాలు

Follow Ushodayam on Google
Shruthi Nov 02, 2026 8:53 PM విశాఖపట్నంGeneral
రూ.1,500 కోట్ల మనీలాండరింగ్‌పై ఈడీ సోదాలు - Ushodayam
రూ.1,500 కోట్ల మనీలాండరింగ్‌ అనుమానాలపై ఈడీ అధికారులు దిల్లీ, కోల్‌కతాలోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సాఫ్ట్‌వేర్‌ దిగుమతుల పేరుతో నకిలీ పత్రాల ద్వారా విదేశాలకు నిధులు మళ్లించినట్లు గుర్తించారు. వడ్డీ మహేశ్‌, ఇతరులు ఏర్పాటు చేసిన షెల్‌ కంపెనీల నుంచి విదేశాల్లోని ఐదు సంస్థలకు రూ.569.03 కోట్లు బదిలీ అయినట్లు ఈడీ తెలిపింది.

Comments

G
Loading comments...