Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1.50 కోట్ల పనులకు శంకుస్థాపన

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 2:27 PM జయ శంకర్ భూపాలపల్లి General
రూ.1.50 కోట్ల పనులకు శంకుస్థాపన - Ushodayam
గణపురం మండలంలోని పలు గ్రామాల్లో రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంగన్‌వాడీ, మహిళా సమాఖ్య భవనాలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళలు, చిన్నారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...