Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.12.79 లక్షల బైక్‌లో అధునాతన ఫీచర్లు

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 11:09 PM జాతీయంవాణిజ్యం
రూ.12.79 లక్షల బైక్‌లో అధునాతన ఫీచర్లు - Ushodayam
భారత్‌లో రూ.12.79 లక్షల ధరతో విడుదలైన బైక్‌లో 1,099 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు. ఇది 136 బీహెచ్‌పీ శక్తిని, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆరు స్పీడ్ గేర్‌బాక్స్ అందించారు. ఐదు అంగుళాల డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, వివిధ రైడింగ్ మోడ్‌లు, ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Comments

G
Loading comments...