Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. 25 కోట్లతో స్వగృహ లే అవుట్ లో మౌలిక వసతులు

Follow Ushodayam on Google
Raj Kumar Sep 28, 2026 8:48 PM విశాఖపట్నంGeneral
రూ. 25 కోట్లతో స్వగృహ లే అవుట్ లో మౌలిక వసతులు - Ushodayam
ఎండాడ స్థానిక రాజీవ్ స్వగృహ లే అవుట్ లో రూ. 25 కోట్లతో చేపట్టనున్న మౌలిక సౌకర్యాల కల్పన పనులకు భీమిలి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇక్కడ నిర్మించనున్న రోడ్లు, మంచి నీటి పైప్ లైన్లు, డ్రెయిన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి పనులను పబ్లిక్ హెల్త్ డిపార్మెంట్ పర్యవేక్షిస్తుంది. గంటా మాట్లాడుతూ లే అవుట్ అభివృద్ధిలో మౌలిక వసతులు ముఖ్యమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...