Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్మికకు మద్దతుగా మధుబాల

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 2:56 PM జాతీయంవినోదం
రష్మికకు మద్దతుగా మధుబాల - Ushodayam
తన యాసపై వచ్చిన విమర్శలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్న రష్మికపై నటి మధుబాల ప్రశంసలు కురిపించారు.దక్షిణాది గుర్తింపును గర్వంగా స్వీకరించిన ఆమె తీరు తనకు నచ్చిందన్నారు.తాను కూడా దక్షిణాది వ్యక్తినని గర్వంగా చెప్పుకోవడానికి 35 ఏళ్లు పట్టిందని గుర్తుచేసుకున్నారు. హిందీ సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తన యాసబయటపడకుండా ఉండేందుకు ఎంతో కష్టపడ్డానని మధుబాల తెలిపారు.హిందీతో పాటు ఉర్దూ నేర్చుకున్నాననిచెప్పారు.

Comments

G
Loading comments...