Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోస్టర్ విధానాన్ని పునఃసమీక్షించాలని వినతి

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 6:03 PM జనగామ General
రోస్టర్ విధానాన్ని పునఃసమీక్షించాలని వినతి - Ushodayam
ఎస్సీ వర్గీకరణ అనంతరం అమలవుతున్న రోస్టర్ విధానాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ ఇబ్రహీంపట్నం మండల మాల కుల సభ్యులు తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుత విధానంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వం రోస్టర్ విధానాన్ని పునఃసమీక్షించాలని కోరారు. కార్యక్రమంలో మాల సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...