Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రోహిత్ శర్మకు చెత్త రికార్డు.. వన్డేల్లో తొలిసారి!

Follow Ushodayam on Google
Sai Nath Nov 04, 2026 12:21 PM జాతీయంక్రీడలు
రోహిత్ శర్మకు చెత్త రికార్డు.. వన్డేల్లో తొలిసారి! - Ushodayam
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ డకౌటయ్యాడు. కైల్ జేమీసన్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి మిచెల్ శాంట్నర్ అద్భుత క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. దీంతో న్యూజిలాండ్‌పై వన్డేల్లో రోహిత్ తొలిసారి సున్నాకే వెనుదిరిగాడు. ఈ క్రమంలో భారత ఓపెనర్‌గా అత్యధికసార్లు డకౌటైన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ (9) నాలుగో స్థానానికి చేరాడు.

Comments

G
Loading comments...