Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుకు అడ్డుగా కూలిన చెట్టు... రాకపోకలకు అంతరాయం

Follow Ushodayam on Google
B Ganga Sep 11, 2026 12:41 PM పార్వతీపురం మన్యంGeneral
రోడ్డుకు అడ్డుగా కూలిన చెట్టు... రాకపోకలకు అంతరాయం - Ushodayam
సీతంపేట మండలం కడగండి ప్రధాన రహదారిపై తెల్లవారుజామున భారీ చెట్టు కూలిపోయింది. వర్షం కారణంగా చెట్టు నేలకొరిగినట్లు స్థానికులు తెలిపారు. చెట్టు కొమ్మలు, విద్యుత్ తీగలు రోడ్డుపై పడటంతో అత్యవసర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అధికారులు వెంటనే చెట్టును తొలగించి, విద్యుత్ తీగలను సరిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...