Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు విస్తరణకు ప్రజల మద్దతు.. సంతకాల సేకరణ

Follow Ushodayam on Google
H M G H Q Sep 09, 2026 1:38 PM కర్నూలుGeneral
రోడ్డు విస్తరణకు ప్రజల మద్దతు.. సంతకాల సేకరణ - Ushodayam
పత్తికొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు వెంకటేశ్వరరెడ్డి, రవిచంద్ర, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాలుగు స్థంభాల మండపం వద్ద సంతకాల సేకరణ నిర్వహించారు. రోడ్డు విస్తరణ లేక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు అధికారులు తక్షణమే స్పందించి పనులు ప్రారంభించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...