Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు మరమ్మతులు.. ప్రత్యామ్నాయ మార్గం

Follow Ushodayam on Google
Madhu Sep 28, 2026 11:57 AM ములుగుGeneral
రోడ్డు మరమ్మతులు.. ప్రత్యామ్నాయ మార్గం - Ushodayam
ములుగు జిల్లా మంగపేట మండల ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. రమణక్కపేట నుంచి ఏటూరునాగారం వరకు రోడ్డు మరమ్మతుల పనులు జరుగుతున్నందున ఏటూరునాగారం వైపు వెళ్లే వాహనదారులు రాంనగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. రోడ్డు పనులకు వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరారు.

Comments

G
Loading comments...