Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగపేట అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం

Follow Ushodayam on Google
Udayam News Reporter Sep 16, 2026 3:32 PM జగిత్యాలGeneral
రంగపేట అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం - Ushodayam
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ధర్మపురి ఆధ్వర్యంలో రంగపేట అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. సూపర్‌వైజర్ లత పాల్గొని, పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందించే ఆరోగ్యలక్ష్మి పథకం వేడి భోజనంలోని పోషక విలువలను వివరించారు. వారపు మెనూ, తాజా ఆహారం ప్రాధాన్యతపై తల్లిదండ్రులు, సంరక్షకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...