Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి క్రికెట్ జట్టుకు తాటిగూడెం వాసి

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 9:45 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
రంగారెడ్డి క్రికెట్ జట్టుకు తాటిగూడెం వాసి - Ushodayam
కరకగూడెం మండలం తాటిగూడెంకు చెందిన రామటెంకి దేవి ప్రియ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ప్రస్తుతం ఆమె మేడ్చల్ క్రికెట్ అరేనా అకాడమీలో శిక్షణ పొందుతోంది. హెచ్‌సీఏ నిర్వహిస్తున్న 11 రోజుల శిక్షణ శిబిరానికి కూడా దేవి ప్రియ ఎంపికైంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 50 మంది చొప్పున క్రీడాకారిణులు శిక్షణ పొందుతున్నారు. శిబిరం అనంతరం తుది జట్టును ఎంపిక చేయనున్నారు.

Comments

G
Loading comments...