వార్తలకు తిరిగి వెళ్లండి

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న KH 237 (సండియర్) సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ‘ప్రతీకారం రక్తంతోనే తీరుతుంది’ అనే క్యాప్షన్‌తో ఆసక్తి రేకెత్తించారు.
ఈ చిత్ర నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నవంబర్ 6న సాయంత్రం 5 గంటలకు కీలక ప్రకటన చేయనున్నట్లు వెల్లడించింది.
Comments
Loading comments...

