Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రియల్ వ్యాపారుల ఆగడాలు

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 9:25 AM కడపGeneral
రియల్ వ్యాపారుల ఆగడాలు - Ushodayam
అన్నమయ్య జిల్లా పీలేరు పరిధిలో రియల్ వ్యాపారులు వెంచర్ల దారికోసం ఏకంగా సూరప్పకుంట చెరువు కట్టను పూడ్చి రహదారిగా మార్చేశారు. రూ.కోట్ల విలువైన భూముల కోసం ప్రకృతి సహజ సంపదను ధ్వంసం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. అక్రమాలపై విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన అధికారులు ఘటనను పరిశీలించి, చెరువును కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Comments

G
Loading comments...