Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిజర్వేషన్ల కేటాయింపుపై అధికారుల కసరత్తు

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 2:53 PM అల్లూరి General
రిజర్వేషన్ల కేటాయింపుపై అధికారుల కసరత్తు - Ushodayam
రంపచోడవరం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల కేటాయింపుపై మంగళవారం అధికారుల సమావేశం జరిగింది. వివిధ మండలాల ఎంపీడీవోలు, సిబ్బంది రిజర్వేషన్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. రిజర్వేషన్ల నోటిఫికేషన్ నేడో, రేపో వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పోలవరం జిల్లాలో మొత్తం 186 పంచాయతీలు, 1,734 వార్డులు ఉన్నాయని డీపీవో భాస్కర్ వెల్లడించారు.

Comments

G
Loading comments...