Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీసర్వే పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 12:51 PM ఖమ్మంGeneral
రీసర్వే పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్ - Ushodayam
సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో శుక్రవారం కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ భూముల రీసర్వే పనులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి భూముల హద్దుల నిర్ధారణ, పారదర్శక భూ రికార్డుల రూపకల్పనలో రీసర్వే ప్రాధాన్యాన్ని వివరించారు. గ్రామంలో 1,163.16 ఎకరాలకు గాను ఇప్పటివరకు 300 ఎకరాల్లో సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

Comments

G
Loading comments...