Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెపో రేటు మరో 50 బేసిస్‌ పాయింట్లు పెరిగేనా?

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 3:01 PM జాతీయంవాణిజ్యం
రెపో రేటు మరో 50 బేసిస్‌ పాయింట్లు పెరిగేనా? - Ushodayam
ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నేపథ్యంలో ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ఎంకే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అంచనా వేసింది. 2027 ఫిబ్రవరి నాటికి రెపో రేటును మరో 50 బేసిస్‌ పాయింట్లు పెంచవచ్చని తన నివేదికలో పేర్కొంది. వినియోగ వస్తువుల ధరలు, దిగుమతి వ్యయాలు పెరుగుతుండటం ధరల స్థిరత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయని విశ్లేషించింది.

Comments

G
Loading comments...