Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో రోజూ నష్టాలే

Follow Ushodayam on Google
Udayam Desk Sep 09, 2026 9:34 AM జాతీయంవాణిజ్యం
రెండో రోజూ నష్టాలే - Ushodayam
ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు ప్రభావం చూపాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 28 పైసలు తగ్గి 94.84 వద్ద ముగిసింది. బ్రెంట్‌ ముడి చమురు 0.54% పెరిగి 97.56 డాలర్లకు చేరింది. ఆసియా, ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా కదిలాయి.

Comments

G
Loading comments...