Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

Follow Ushodayam on Google
Harika Nov 05, 2026 6:23 PM అమరావతిGeneral
రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA - Ushodayam
ఏపీలోని అల్లూరి, పోలవరం, ఎన్టీఆర్, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. భారీ వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహించే వాగులు, కాలువలు, నీట మునిగిన కాజ్‌వేలను దాటేందుకు ప్రయత్నించవద్దని ప్రజలకు సూచించింది.

Comments

G
Loading comments...