Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడో t20కి మరోసారి దూరం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 9:48 AM జాతీయంక్రీడలు
మూడో t20కి మరోసారి దూరం - Ushodayam
వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగే మూడో టీ20కి ఇషాన్ కిషన్ అందుబాటులో ఉండరని బౌలింగ్ కోచ్ మోర్కెల్ తెలిపారు. గాయం నుంచి కోలుకుంటున్న ఇషాన్ ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, ముందు జాగ్రత్తగా అతడిని ఎంపిక చేయడం లేదన్నారు. గాయం కారణంగా ఇప్పటికే రెండో టీ20కి దూరమైన ఇషాన్ స్థానంలో గత మ్యాచ్‌లో వైభవ్ ప్లేయింగ్-11లో చోటు దక్కించుకున్నారు.

Comments

G
Loading comments...