Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేపటి నుంచి CEC రాజీనామా కోసం ధర్నా: CJP అభిజీత్

Follow Ushodayam on Google
Harika Oct 01, 2026 6:01 PM జాతీయంGeneral
రేపటి నుంచి CEC రాజీనామా కోసం ధర్నా: CJP అభిజీత్ - Ushodayam
CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా లక్ష్యంగా రేపటి నుంచి ధర్నా చేపట్టనున్నట్లు CJP చీఫ్ అభిజీత్ స్పష్టం చేశారు. ముంబైలో రేపు చేపట్టే నిరసనకు ప్రజలు తరలిరావాలని ప్రెస్‌మీట్‌లో కోరారు. ప్లాన్ ప్రకారం ముందుకెళ్తామని, ఏం చేసుకుంటారో చేసుకోండని మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ను సవాల్ చేశారు. జ్ఞానేశ్ కుమార్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన, రాజీనామా చేసే వరకు ధర్నా కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.

Comments

G
Loading comments...