Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెచ్చగొట్టినా సంయమనం పాటించాలి: చంద్రబాబు

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 3:30 PM అమరావతిGeneral
రెచ్చగొట్టినా సంయమనం పాటించాలి: చంద్రబాబు - Ushodayam
ప్రత్యర్థులు రెచ్చగొట్టేలా వ్యవహరించినా కూటమి శ్రేణులు సంయమనం పాటించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిపై కూటమి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు పాటిస్తూ పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేసేందుకు సహకరించాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే ఎన్నికల అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...