Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రెబల్స్‌గా బరిలో ఉంటే చర్యలు: చంద్రబాబు

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 2:30 PM అమరావతిGeneral
రెబల్స్‌గా బరిలో ఉంటే చర్యలు: చంద్రబాబు - Ushodayam
స్థానిక ఎన్నికల్లో పార్టీ ఆదేశాలను ధిక్కరించి రెబల్స్‌గా పోటీ చేస్తే చర్యలు తప్పవని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రెబల్స్‌గా నామినేషన్లు వేసిన వారితో ఉపసంహరింపజేసి, అధికారిక అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నేతలకు సూచించారు. మంగళవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కూటమి సమన్వయంతో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...