Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

RC17లో దేవిశ్రీపై నో క్లారిటీ

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 3:28 PM జాతీయంవినోదం
RC17లో దేవిశ్రీపై నో క్లారిటీ  - Ushodayam
రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబోలో తెరకెక్కనున్న RC17కు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తారా లేదా అనే విషయంపై నిర్మాత రవిశంకర్‌ స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటివరకు సినిమా తారాగణం, సాంకేతిక బృందాన్ని ఖరారు చేయలేదని తెలిపారు. దేవిశ్రీ తమకు కుటుంబ సభ్యుడితో సమానమని, ఆయన ప్రతిభపై నమ్మకం ఉందని రవిశంకర్‌ పేర్కొన్నారు. సుకుమార్‌ లండన్‌ నుంచి తిరిగొచ్చాక తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Comments

G
Loading comments...