Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ఉలవల విత్తనాలు పంపిణీ చేసిన జెడ్పీటీసీ

Follow Ushodayam on Google
Saddala Adinarayana Sep 28, 2026 12:57 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రైతులకు ఉలవల విత్తనాలు పంపిణీ చేసిన జెడ్పీటీసీ - Ushodayam
శ్రీ సత్యసాయి జిల్లా, బత్తలపల్లి వ్యవసాయ కార్యాలయంలో రైతులకు ఉలవల విత్తనాల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బత్తలపల్లి జెడ్పీటీసీ, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి కోటి సుధా పాల్గొని విత్తనాలు పంపిణీ చేశారు. రైతులతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, విత్తనాల వినియోగంపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...